(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 229

॥ శ్రీః ॥
1.229. అధ్యాయః 229
Mahabharata - Adi Parva - Chapter Topics
సుందోపసుందకథా--సుందోపసుందయోర్బ్రహ్మణో వరలాభః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

నారద ఉవాచ। 1-229-0x(1254)(9972)
శణు మే విస్తరేణేమమితిహాసం పురాతనం।
భ్రాతృభిః సహితః పార్థ యథా వృత్తం యుధిష్ఠిర॥ 1-229-1(9973)
మహాసురస్యాన్వవాయే హిరణ్యకశిపోః పురా।
నికుంభో నామ దైత్యేంద్రస్తేజస్వీ బలవానభూత్॥ 1-229-2(9974)
తస్య పుత్రౌ మహావీర్యౌ జాతౌ భీమపరాక్రమౌ।
సుందోపసుందౌ దైత్యేంద్రౌ దారుణౌ క్రూరమానసౌ॥ 1-229-3(9975)
తావేకనిశ్చయౌ దైత్యావేకకార్యార్థసంమతౌ।
నిరంతరమవర్తేతాం సమదుఃఖసుఖావుభౌ॥ 1-229-4(9976)
వినాఽన్యోన్యం న భుంజాతే వినాఽన్యోన్యం న జల్పతః।
అన్యోన్యస్య ప్రియకరావన్యోన్యస్య ప్రియంవదౌ॥ 1-229-5(9977)
ఏకశీలసమాచారౌ ద్విధైవైకోఽభవత్కృతః।
తౌ వివృద్ధౌ మహావీర్యౌ కార్యేష్వప్యేకనిశ్చయౌ॥ 1-229-6(9978)
త్రైలోక్యవిజయార్థాయ సమాధాయైకనిశ్చయం।
దీక్షాం కృత్వా గతౌ వింధ్యం తావుగ్రం తేపతుస్తపః॥ 1-229-7(9979)
తౌ తు దీర్ఘేణ కాలేన తపోయుక్తౌ బభూవతుః।
క్షుత్పిపాసాపరిశ్రాంతౌ జటావల్కలధారిణౌ॥ 1-229-8(9980)
మలోపచితసర్వాంగౌ వాయుభక్షౌ బభూవతుః।
ఆత్మమాంసాని జుహ్వాంతౌ పాదాంగుష్ఠాగ్రధిష్ఠితౌ।
ఊర్ధ్వబాహూ చానిమిషౌ దీర్ఘకాలం ధృతవ్రతౌ॥ 1-229-9(9981)
తయోస్తపఃప్రభావేణ దీర్ఘకాలం ప్రతాపితః।
ధూమం ప్రముముచే వింధ్యస్తద్భుతమివాభవత్॥ 1-229-10(9982)
తతో దేవా భయం జగ్మురుగ్రం దృష్ట్వా తయోస్తపః।
తపోవిఘాతార్థమథో దేవా విఘ్నాని చక్రిరే॥ 1-229-11(9983)
రత్నైః ప్రలోభయామాసుః స్త్రీభిశ్చోభౌ పునఃపునః।
న చ తౌ చక్రతుర్భంగం వ్రతస్య సుమహావ్రతౌ॥ 1-229-12(9984)
అథ మాయాం పునర్దేవాస్తయోశ్చక్రుర్మహాత్మనోః।
భగిన్యో మాతరో భార్యాస్తయోశ్చాత్మజనస్తథా॥ 1-229-13(9985)
ప్రపాత్యమానా విస్రస్తాః శూలహస్తేన రక్షసా।
భ్రష్టాభరణకేశాంతా భ్రష్టాభరణవాససః॥ 1-229-14(9986)
అభిభాష్య తతః సర్వాస్తౌ త్రాహీతి విచుక్రుశుః।
న చ తౌ చక్రతుర్భంగం వ్రతస్య సుమహావ్రతౌ॥ 1-229-15(9987)
యదా క్షోభం నోపయాతి నార్తిమన్యతరస్తయోః।
తతః స్త్రియస్తా భూతం చ సర్వమంతరధీయత॥ 1-229-16(9988)
తతః పితామహః సాక్షాదభిగంయ మహాసురౌ।
వరేణ చ్ఛ్దయామాస క్వలోకహితః ప్రభుః॥ 1-229-17(9989)
తతః సుందోపసుందౌ తౌ భ్రాతరౌ దృఢవిక్రమౌ।
దృష్ట్వా పితామహం దేవం తస్థతుః ప్రాంజలీ తదా॥ 1-229-18(9990)
ఊచతుశ్చ ప్రభుం దేవం తతస్తౌ సహితౌ తదా।
ఆవయోస్తపసాఽనేన యది ప్రీతః పితామహః॥ 1-229-19(9991)
మాయావిదావస్త్రవిదౌ బలినౌ కామరూపిణౌ।
ఉభావప్యమరౌ స్యావః ప్రసన్నో యది నౌ ప్రభుః॥ 1-229-20(9992)
బ్రహ్మోవాచ। 1-229-21x(1255)
ఋతేఽమరత్వం యువయోః సర్వముక్తం భవిష్యతి।
అన్యద్వృణీతం మృత్యోశ్చ విధానమమరైః సం॥ 1-229-21(9993)
ప్రభవిష్యావ ఇతి యన్మహదభ్యుద్యతం తపః।
యువయోర్హేతునానేన నామరత్వం విధీయతే॥ 1-229-22(9994)
త్రైలోక్యవిజయార్థాయ భవద్భ్యామాస్థితం తపః।
హేతునాఽనేన దైత్యేంద్రౌ న వాం కామం కరోంయహం॥ 1-229-23(9995)
సుందోపసుందావూచతుః।
త్రిషు లోకేషు యద్భూతం కించిత్స్థావరజంగమం।
సర్వస్మాన్నౌ భయం న స్యాదృతేఽన్యోన్యం పితామహ॥ 1-229-24(9996)
పితామహ ఉవాచ। 1-229-25x(1256)
యత్ప్రార్థితం యథోక్తం చ కామమేతద్దదాని వాం।
మృత్యోర్విధానమేతచ్చ యథావద్వా భవిష్యతి॥ 1-229-25(9997)
నారద ఉవాచ। 1-229-26x(1257)
తతః పితామహో దత్త్వా వరమేతత్తదా తయోః।
నివర్త్య తపసస్తౌ చ బ్రహ్మలోకం జగామ హ॥ 1-229-26(9998)
లబ్ధ్వా వరాణి దైత్యేంద్రావథ తౌ భ్రాతరావుభౌ।
అవధ్యౌ సర్వలోకస్య స్వమేవ భవనం గతౌ॥ 1-229-27(9999)
తౌ తు లబ్ధవరౌ దృష్ట్వా కృతకామౌ మనస్వినౌ।
సర్వః సుహృంజనస్తాభ్యాం ప్రహర్షముపజగ్మివాన్॥ 1-229-28(10000)
తతస్తౌ తు జటా భిత్త్వా మౌలినౌ సంబభూవతుః।
మహార్హాభరణోపేతౌ విరజోంబరధారిణౌ॥ 1-229-29(10001)
అకాలకౌముదీం చైవ చక్రతుః సార్వకాలికీం।
నిత్యః ప్రముదితః సర్వస్తయోశ్చైవ సుహృంజనః॥ 1-229-30(10002)
భక్ష్యతాం భుజ్యతాం నిత్యం దీయతాం రంయతామితి।
గీయేతాం పీయతాం చేతి శభ్దశ్చాసీద్గృహే గృహే॥ 1-229-31(10003)
తత్రతత్ర మహానాదైరుత్కృష్టతలనాదితైః।
హృష్టం ప్రముదితం సర్వం దైత్యానామభవత్పురం॥ 1-229-32(10004)
తైస్తైర్విహారైర్బహుభిర్దైత్యానాం కామరూపిణాం।
సమాః సంక్రీడతాం తేషామహరేకమివాభవత్॥ ॥ 1-229-33(10005)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలాభపర్వణి ఏకోనత్రింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 229 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.